శాస్త్రీయ విద్యా విధానంపై ఉధృతమైన ఉద్యమాలను నిర్మించాలి
ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పయనించే సూర్యుడుఆగష్టు 23 (పొనకంటి ఉపేందర్ రావ్ ) టేకులపల్లి మండల మహాసభను శనివారం జూనియర్ కాలేజిలో నిర్వహించడం జరిగినది. టేకులపల్లి మండల నాయకులు.ఎ లోకేష్.అధ్యక్షతన జరిగిన సభలో జిల్లా కార్యదర్శి జె. గణేష్ పాల్గొని మాట్లాడుతూ. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యా వ్యవస్థ పై మూకుముడిగా దాడి చేస్తున్నాయని, సామాజిక అంశమైన విద్యను వ్యాపార సరుకుగా మారుస్తున్నాయని, ఇంతవరకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు అవుతున్న ఇంతవరకు […]




