ఇంటి దగ్గరికి రేషన్ పంపిణీ చేయాలి తాసిల్దార్
పయనించే సూర్యుడు ఆగస్టు 20 అన్నమయ్య జిల్లా టి సుండుపల్లి మండలం మండల పరిధిలోని తహసిల్దార్ 20వ తేదీ బుధవారం తాసిల్దార్ మహబూబ్ చాంద్ అధ్యక్షతన డీలర్ల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఆమె మాట్లాడుతూ అందరు డీలర్లు ప్రతి నెల 26 తేదీ నుండి 30 వరకు 65 సంవత్సరాల పైబడిన వయోవృద్ధులకు, దివ్యాంగులకు, మంచానికే పరిమితమై వివిధ దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు నిత్యవసర సరుకులు బియ్యం చక్కెర మొదలగునవి తప్పకుండా పంపిణీ చేయవలెనని తెలియజేశారు. సివిల్ […]




