PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

నీటి పన్ను చెల్లి 0 చాలని లేని యెడల కొశాయి లు తొలగి స్తామని తెలిపిన మున్సిపల్ కమిషనర్

పయనించే సూర్యుడు ఆగస్టు 20 ( సూ ళ్లూరుపేట మండల రిపోర్టర్ దాస్ ) ఈరోజు అనగా 19.08.2025 సూళ్లూరుపేట పురపాలక సంఘం నందు మున్సిపల్ రెవెన్యూ అధికారులుచే నీటి పన్ను బకాయిదారులందరూ ఇంటింటికి వెళ్ళి వెంటనే నీటి పన్ను చెల్లించాలని లేని యెడల కొళాయి తొలిగించునని మున్సిపల్ కమిషనర్ తెలియజేశారు అటులనే మున్సిపల్ మరియు సచివాలయం సిబ్బంది చే ప్రతి ఇంటికి వెళ్లి సదరు ఇంటికి కుళాయి కనెక్షన్ ఉందా లేదా? ఉంటే రికార్డుల్లో నమోదయిందా […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

పాడైన రోడ్ పై వరినాట్లు వేసి నిరసన తెలిపిన చింతల చెరువు గ్రామస్తులు

పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జి ఆగస్టు 20 అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు డివిజన్, ఎటపాక మండలం,కృష్ణవరం గ్రామ పబచాయితీ పరిధిలోని చింతలచెరువు గ్రామ ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఉన్న రహదారి చిన్న వర్షం కురిస్తే చాలు వాహనాల రాకపోకలకే కాదు నడవడానికి కూడా వీలుకానంత బురదమయమై తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. దీంతో శాశ్వత పరిస్కారం కోరుతూ సి సి రోడ్ వేయించండి అంటూ ఎన్నోసార్లు స్థానిక ప్రజా ప్రతినిధులతో, అధికారులతో

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

తులిక శ్రీ భౌతికాయానికి నివాళులు అర్పించిన కోరం కనకయ్య

పయనించే సూర్యుడు ఆగష్టు 20 (పొనకంటి ఉపేందర్ రావు( టేకులపల్లి మండలం వెంకట్యతండా గ్రామానికి చెందిన తులికశ్రీ కాబోయే భర్త వేధింపులతో ఆత్మ హత్యకు పాల్పడిన సమాచారం తెలుసుకున్న ఇల్లందు నియోజకవర్గ శాసనసభ్యులు కోరం కనకయ్య వారి నివాసానికి వెళ్లి భౌతికాయానికి నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులు ఓదార్చి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియచేసారు. ఈ కార్యక్రమంలో ఇల్లందు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరం సురేందర్ – ఉమా ,మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ప్రతి ఒక్కరు వన మహోత్సవం లక్ష్యాలను చేరుకోవాలిఎమ్మెల్యే కోరం కనకయ్య

పయనించే సూర్యుడు ఆగష్టు 20 (పొనకంటి ఉపేందర్ రావు ) ఇల్లందు: వాతావరణ సమతుల్యతను కాపాచేందుకు ప్రభుత్వం చే పట్టిన వన మహోత్సవం కార్యక్రమం లక్ష్యాల ను పూర్తి స్థాయిలో సాధించాలని ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య అన్నారు. 12వ వార్డు, 13 వ వార్డులో మొక్కల పంపిణీ కార్యక్రమం చేపట్టారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే కోరం కనకయ్య మాట్లాడుతూ ఈ సందర్భంగా వాతావరణ సమతుల్యాన్ని కాపాడుతూ భావితరాలకు సహజ సిద్ధమైన వాయువును అందించేందుకు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టండి

ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య పనులు చేపట్టండి ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య పయనించే సూర్యుడు ఆగష్టు 20 (పొనకంటి ఉపేందర్ రావు ) ఇల్లందు:అల్పపీదన ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాల వల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ఇల్లందు మున్సిపాలిటీ కార్యాలయం సమావేశ మందిరంలో మున్సిపాలిటీ అధికారులు, సిబ్బంది, వార్డు సభ్యులు సమీక్ష సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే కోరం కనకయ్య మాట్లాడుతూ. ఇల్లందు మున్సిపాలిటీ పరిధిలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అధికారులు చర్యలు చేపట్టాలని సూచించారు. అంతేకాకుండా

Scroll to Top