చింతూరు లో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 81 వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు
పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ ఆగస్టు 20 అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం చింతూరు మండలం లో దివంగత మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ దేశానికి చేసిన సేవలు మరువలేనివని కాంగ్రెస్ పార్టీ మండల కార్యదర్శి ఎస్కె అహ్మద్అలి పేర్కొన్నారు, బుధవారం చింతూరులో రాజీవ్ గాంధీ 81వ జయంతి ఘనంగా నిర్వహించారు సెంటర్లోనే రాజీవ్ గాంధీ విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి కేక్ కట్ చేసి నివాళులర్పించారు, పిదప అహ్మద్ […]




