సిపిఐ తెలంగాణ రాష్ట్ర4 వ మహాసభలను జయప్రదం చేయండి
సిపిఐ జిల్లా నాయకులు గుగులోతు రామ్ చందర్ పయనించే సూర్యుడు ఆగష్టు 19 (పొనకంటి ఉపేందర్ రావు) టేకులపల్లి మండలం భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ తెలంగాణ రాష్ట్ర 4 వ మహాసభలు ఈనెల 20,21 ,22 మూడు రోజులు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా గాజుల రామవరం లో జరగనున్నాయని. ఈ మహాసభల జయప్రదం చేయాలని సిపిఐ జిల్లా నాయకులు గుగులోతు రామ్ చందర్ తెలిపారు. సిపిఐ పార్టీ 1925 డిసెంబర్ 26వ తేదీన కాన్పూర్ లో […]




