వైద్య ఆరోగ్య శాఖ లో సీనియర్ అసిస్టెంట్ లు, జూనియర్ అసిస్టెంట్లు వెంటనే ఏర్పాటు చెయ్యాలి
గత నాలుగు సంవత్సరాలుగా యు డి సి లు లేకపోవడం వలన నెల నెల జీతాలు డబ్బులు ఇచ్చి చేయించాల్సి వస్తుంది పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ ఆగస్టు 19 ఈ రోజు కూనవరం మండల కేంద్రం లో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు ఆదివాసి మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ మరియు ఐ యన్ టి యు సి (3194) ఆద్వర్యం లో అత్యవసర సమావేశం ఏర్పాటు చేయడం […]




