విజేత జూనియర్ కాలేజీలో ఎస్ఎఫ్ఐ సభ్యత్వం క్యాంపియన్
ఎస్ఎఫ్ఐ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు వడ్ల శ్రీకాంత్ మాట్లాడుతూ….. విస్తృతంగా సభ్యత్వం తీసుకోవాలని విద్యార్థులకు పిలుపు ( పయనించే సూర్యుడు ఆగస్టు 18 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ ) భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) . అధ్యయనం పోరాటం నినాదాలతో 1970లో ఏర్పడి నిరంతరం విద్యారంగ సమస్యలపై పోరాడుతూ సమస్యల పరిష్కారం అయ్యే వరకు నిలుస్తున్న ఏకైక సంఘం ఎస్ఎఫ్ఐ అని అన్నారు.. అందరికి సమానమైన విద్యా అందించాలన్నారు విద్యార్థుల హక్కుల కోసం […]




