సేవాలాల్ జయంతికి ప్రభుత్వం కేటాయించిన నిధులను బంజారా పూజారులకు వర్తింపజేయాలి
పయనించే సూర్యుడు ఆగస్టు 18 (పొనకంటి ఉపేందర్ రావు) టేకులపల్లి :జగదాంబ సేవాలల్ బుడియా బాపు గిరిజన సేవా సంఘ్ మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు అంగోతు రాజు సాదు ఆధ్వర్యంలో కలెక్టర్ సేవాలాల్ జయంతి కొరకు ప్రతి సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తున్న నిధులను నేరుగా బంజారా పూజారులకు సాధుసంతులకు గురువులకు చెందే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సేవాలాల్ జయంతి దేశవ్యాప్తంగా ఎంతో అంగరంగ వైభవంగా సంస్కృతి సాంప్రదాయాలు […]




