కాట్రేనికోన డిసిసి బ్యాంకు వద్ద సహకార ఉద్యోగుల ఆందోళన
పయనించే సూర్యుడు ఫిబ్రవరి 18 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీడాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలంలోని ఏడు సహకార సంఘాల ఉద్యోగులు మంగళవారం కాట్రేనికోన డిసిసిబి వద్ద ఆందోళన చేపట్టారు. మానవహారం నిర్వహించారు. తమ న్యాయమైన డిమాండ్ల సాధనకు ప్రభుత్వం స్పందించాలని ఈ సందర్భంగా సహకార సంఘ ఉద్యోగుల జిల్లా అధ్యక్షులు య ర్రం శెట్టి రామచంద్రరావు, ఆధ్వర్యంలోఈ రోజు అనగా రెండవ రోజు సమ్మె లో భాగంగా కాట్రేనికోన బ్రాంచ్ వద్ద మండలం […]




