ఉద్యోగుల సమ్మె తో మూత పడనున్న సొసైటీలు
పయ నించే సూర్యుడు ఫిబ్రవరి 16 ముమ్మిడివరం ప్రతినిధి : నేటి నుండి సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు రాష్ట్రలో గల 2060 పిఏసియస్ ల ఉద్యోగులు నిరవధిక సమ్మెకు వెళు న్నట్లు ఎపి. పిఏసియస్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర కోశాధికారి పెంకే సత్యనారాయణ తెలిపారు. ఆదివారం జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ప్రాంతీయ కార్యాలయం వద్ద ఆంధ్రప్రదేశ్ సహకార సంఘాల ఉద్యోగుల యూనియన్ జిల్లా అధ్యక్షులు యర్రంశెట్టి రామచంద్రరావు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పిఏసియస్ […]




