పోలీసులకు చిక్కిన మావోయిస్టు కీలక నేత బర్సే దేవాపీఎల్‌జీఏ కార్యకలాపాలు ఇక ముగిసినట్లే!
పయనించే సూర్యుడు న్యూస్ జనవరి 2 తెలంగాణ స్టేట్ ఇన్చార్జి శ్రీనివాస్ రెడ్డి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్ తో ఇప్పటికే మావోయిస్టు పార్టీ ఉక్కిరిబిక్కిరి అవుతుంది వందల మంది మావోయిస్టులు చనిపోగా, అనేక మంది నక్సల్స్ పోలీసుల ఎదుట లొంగిపోయి, జన జీవన స్రవంతిలో కలిసిపోతున్నారు దీంతో గతంలో ఎన్నడూ లేని విధంగా మావోయిస్టు పార్టీ గట్టి ఎదురుదెబ్బలనే తింటూ వస్తుంది కీలకమైన అగ్రనేతలు చనిపోవడం, లొంగిపోవడంతో ఇక ఉద్యమాన్ని కొనసాగించలేమన్న తీరులో మావోయిస్టులు […]




