PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

గొల్లపల్లిలో పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ

పయనించే సూర్యుడు జనవరి 2 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతనంగా ముద్రించిన రీ–సర్వే ప్రాజెక్టు పట్టాదారు పాసుపుస్తకాలను, జిల్లా కలెక్టరు హిమాన్షు శుక్ల , శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా రెవెన్యూ డివిజనల్ అధికారి, ఆత్మకూరు డివిజన్ వారి సూచనల మేరకు శుక్రవారం గొల్లపల్లి గ్రామపంచాయతీ కార్యాలయం నందు ఈకార్యక్రమంలో చేజర్ల తహశీల్దారు, ఆర్ మస్తానయ్య. తెలుగుదేశం పార్టీ నాయకులు 24 ఎల్ సోమశిల కాలువ చైర్మన్ ఉడత . […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

తపస్ మక్తల్ మండల అధ్యక్షుడిగా నరసింహ

{పయనించే సూర్యుడు} {న్యూస్ జనవరి2} మక్తల్ తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం మక్తల్ మండల శాఖ నూతన కార్యవర్గాన్ని మక్తల్ పట్టణం లోని కాకతీయ స్కూలు లో ఎన్నుకోవడం జరిగింది. మక్తల్ మండల అధ్యక్షుడుగా ఉన్న బొమ్మనపాడు రవీందర్ ను నారాయణపేట జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమించినందున ఆయన స్థానంలో మక్తల్ మండల అధ్యక్షుడిగా గుడిగండ్ల నరసింహ ని, గౌరవ అధ్యక్షులుగా ఆత్కూర్ నర్సిరెడ్డి ని, ప్రధాన కార్యదర్శిగా రాకేష్ ని జిల్లా ప్రధాన కార్యదర్శి రవీందర్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

న్యూ ఇయర్ సందర్భంగా పేదల కు రగ్గులు పంపిణీ

మానవసేవయే మాధవసేవా సర్పంచ్ గుగులోత్ లక్ష్మా నాయక్ పయనించే సూర్యుడు డిసెంబర్ 31 (పొనకంటి ఉపేందర్ రావు ) టేకులపల్లి : మండలం సులానగర్ పంచాయతీ లో 30 కుటుంబాలకు బల్లెం చిట్టి బాబు ఆధ్వర్యంలో రగ్గుల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సులానగర్ సర్పంచ్ గుగులోత్ లక్ష్మా నాయక్, పాల్గొని నిరుపేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు బల్లెం చిట్టిబాబు మాట్లాడుతూ. గత కొన్ని సంవత్సరాలుగా సేవా దృక్పథంతో అనేక

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

నూతన సంవత్సర వేడుకలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి

ప్రత్యేక పోలీసు బృందాల ఆధ్వర్యంలో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లు డీజే, సౌండ్ సిస్టంలకు అనుమతి లేదు టేకులపల్లి సిఐ బత్తుల సత్యనారాయణ పయనించే సూర్యుడు డిసెంబర్ 31( పొనకంటి ఉపేందర్ రావు ) టేకులపల్లి :నూతన సంవత్సర వేడుకలను ప్రజలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని సీఐ బత్తుల సత్యనారాయణ అన్నారు. నూతన సంవత్సర వేడుకల నిబంధనలకు సంబంధించి బుధవారం ఆయన ప్రకటనను విడుదల చేశారు. మద్యం మత్తులో రోడ్లపై వేగంగా ఇష్టారాజ్యంగా వాహనాలు నడిపితే

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఆర్మూర్ ఆర్టీసీ డిపోలో ఇద్దరు ఉద్యోగస్తుల ఉద్యోగ విరమణ

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టి కే గంగాధర్ నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ డిపో ఆర్మూర్ ఆర్ టి సి డిపోలో వెంకటేష్ శ్రామిక్ గా పనిచేశాడు బండి ఎల్లయ్య డ్రైవర్ గా పనిచేసి ఉద్యోగ విరమణ పొందిన సందర్భంగా సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు డిపో మేనేజర్ రవికుమార్ మాట్లాడుతూ వీరు అంకితభావంతో పనిచేసిన ఆర్టీసీకి సమస్త కు ఎనలేని సేవలు అందించారు అభినందించారు రిటైర్డ్ ఉద్యోగుల సంఘ సభ్యులకు బంధుమిత్రులు ఇద్దరు ఉద్యోగస్తులకు శాలువాలు

Scroll to Top