PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఉచిత ఆటో సదుపాయం

పయ నించే సూర్యుడు ఫిబ్రవరి 14 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం దక్షిణ కాశీగా పేరు పొందిన కుండలేశ్వరం పుణ్యక్షేత్రంలో మహా శివరాత్రి సందర్భంగా కాట్రేనికోన నుండి కుండలేశ్వరం వరకు ఉచిత ఆటో సదుపాయం ఏర్పాటు చేశామని కాట్రేనికోన శ్రీ సిద్ధార్థ ఆటో యూనియన్ అధ్యక్షుడు కొప్పాడి విగ్నేశ్వర రావు ఒక ప్రకటనలో తెలిపారు కాట్రేనికోన శ్రీ సిద్ధార్ధ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో కుండలేశ్వర స్వామి వారి […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

డిగ్రీ ఫీజు కై ఐదు వేల ఆర్థిక సహాయం

పైనుంచి సూర్యుడు ఫిబ్రవరి 14 ముమ్మిడివరం ప్రతినిధి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మమ్మిడివరం మండలం లోని,గేదెల్లంక గ్రామం, పక్షవాత బారిన పడిన నిమ్మన తాతాలు ఆర్థిక ఇబ్బందులు నిమ్మన మణికంఠ ద్వారా తెలుసుకున్న సూరపురెడ్డి సురేష్ అతని అమ్మాయి నిమ్మన నవీన,,డిగ్రీ రెండవ సంవత్సరం ఫీజు నిమిత్తం, సన్నవిల్లి గ్రామానికి చెందిన చిక్కం సద్గురురావు,రాణి దంపతుల మనవడు దివిజ్ వీర సద్గురు సూర్య పుట్టినరోజు సందర్భంగా తల్లిదండ్రులు చిన్ని సుధ దంపతుల సహకారంతో ఐదువేల

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

శ్రీశ్రీశ్రీ మల్లమాంబ దేవిఆలయ వార్షికోత్సవ.

పయనించే సూర్యుడు ఫిబ్రవరి 14 ముమ్మిడివరం ప్రతినిధి నానాజీ ఐ పోలవరం మండలం కేశనకుర్రు గ్రామములో వేంచేసియున్న శ్రీ మల్లమాంబా దేవి ఆలయ వార్షికోత్సవం సందర్భంగా మూడు రోజులు త్రీ ఏకాహ భజన కార్యక్రమం నిర్వహించి శుక్రవారం అమ్మవారికి లక్ష కుంకుమార్చన చండీ హోమం నిర్వహించి భక్తులకు అన్న ప్రసాద వితరణ ఆలయ కమిటీ వారు గ్రామస్తులు ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా సమరసత సేవా ఫౌండేషన్ ముమ్మిడివరం సబ్ డివిజన్ ధర్మ ప్రచారక్ కనకారావు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

రాష్ట్రంలో మెడికల్ మాఫియాని అరికట్టే నాధుడు ఎవరు

పయనించే సూర్యుడు ఫిబ్రవరి 14 (సూళ్లూరుపేట నియోజకవర్గ రిపోర్టర్ దాసు ) తిరుపతి జిల్లా సూళ్లూరుపేట మున్సిపాలిటీ పరిధిలో రాష్ట్రంలో పేరుకు పోతున్న మెడికల్ మాఫియాను అరికట్టాలని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఏఐటియుసి ఆధ్వర్యంలో సూళ్లూరు పేట ప్రభుత్వ ఆసుపత్రి సిహెచ్సి వద్ద ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా ఏఐటియుసి నియోజకవర్గ కార్యదర్శి నాగేంద్రబాబు సిపిఐ మండల కార్యదర్శి రమణయ్య పట్టణ కార్యదర్శి ఆనంద్ బాబులు మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి అసమర్థ పాల నా వలన

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

కెనరా బ్యాంకు వారి సౌజన్యంతో పిఎంజెజెబివై రెండు లక్షలు ఆర్థిక భరోసా

పయనించే సూర్యుడు ఫిబ్రవరి 14 (సూళ్లూరుపేట నియోజకవర్గం రిపోర్టర్‌ దాసు) సూళ్లూరుపేట మండలం మన్నారుపోలూరు న్యూకాలనీలో మాదరపాకం చరణ్ కుమార్ ఆరోగ్యం సరిలేనందిన మరణించడం జరిగింది.ఇతని గురించి బ్యాంక్ లో విచారించగా పిఎంజెజెబివై యాక్టివ్ లో ఉంది. దీనికిగాను మేము బ్యాంకు లో క్లెయిమ్ చేశాము. పిఎంజెజెబివై ద్వారా 2 లక్షలు రూపాయలు అమౌంట్ సెటిల్మెంట్ అయ్యింది. పిఎంజెజెబివై ద్వారా రెండు లక్షల రూపాయలు చెక్కును అతని భార్య ప్రియాంక కి అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా

Scroll to Top