అశ్వాపురం ఎక్సలెంట్ పాఠశాలలో లో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు
పయనించే సూర్యుడు, అశ్వాపురం, డిసెంబర్ 31: అశ్వాపురం లోని ఎక్స్ లెంట్ పాఠశాలలో నూతన సంవత్సర వేడుకలు ఉత్సాహంగా, ఆనందంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు,విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.పాఠశాల ప్రాంగణాన్ని రంగురంగుల అలంకరణలతో అందంగా ముస్తాబు చేశారు.విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.నృత్యాలు, పాటలు, ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ముఖ్య అతిథులుగా హాజరైన ఎక్సలెంట్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ డైరెక్టర్స్ ఖాదర్, యూసఫ్ లు మాట్లాడుతూ నూతన సంవత్సరం ప్రాముఖ్యతను వివరిస్తూ విద్యార్థుల్లో క్రమశిక్షణ, […]




