స్వర్గీయ మాజీ మంత్రి వర్యులు గారి సేవలు మరువలేని
(సూర్యుడు సెప్టెంబర్ 2 రాజేష్) ఈరోజు దౌల్తాబాద్ మండలం కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు అందరూ కలిసి స్వర్గీయ ముత్యం రెడ్డి ఆరవ వర్ధంతి సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పడాల రాములు ఆధ్వర్యంలో ముత్యం రెడ్డి గారి చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఆయన సేవలు మరువలేని ఇవన్నీ పేదలకు పెన్నిధి రైతు బాంధవుడు దుబ్బాక ప్రజల ఆత్మగౌరవ పత్రిక మహోన్నత నేత ప్రజా సేవకుడు […]




