ఆళ్లగడ్డ నాలుగు రోడ్ల కుడలిలో మైనార్టీల హక్కుల కోసం మౌన దీక్ష.
పయనించే సూర్యుడు డిసెంబర్ 31,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మైనారిటీలపై జరుగుతున్న దాడులకు నిరసనగా,ఆళ్లగడ్డ నాలుగు రోడ్ల కుడలిలో జేఏసీ కమిటీ కన్వీనర్ బీరువాల భాష మాట్లాడుతూ వారితోపాటు సామాజిక, రాజకీయ, సంఘాలా ఆధ్వర్యంలో,నాలుగు రోడ్ల కుడలిలో మౌన దీక్ష నిర్వహించారు.భారత్,బంగ్లాదేశ్లలో మైనార్టీలపై హింసను ఖండిస్తూ, న్యాయవ్యవస్థలో సంస్కరణలు, మైనార్టీల రక్షణకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వాన్ని,రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.శాంతి సమాన హక్కుల కోసం ఐక్యంగా పోరాడుతామని […]




