ఉద్యోగానికని బయలుదేరి ప్రమాదం వశత్తు కిందపడిన వైద్యురాలు గాయపడిన నర్సింగ్ ఆఫీసర్ స్వర్ణలత
పయనించే సూర్యుడు న్యూస్ ఆగస్టు 29 తెలంగాణ స్టేట్ ఇంచార్జి శ్రీనివాస్ రెడ్డి కానుకుంట పి హెచ్ సి లో నర్సింగ్ ఆఫీసర్ గా పనిచేస్తున్న స్వర్ణలత ఉదయము సుమారు ఎనిమిది గంటల పరిధిలో తన కుమారునితో ఉద్యోగానికి వెళ్తూ ఉండగా నూతనకల్ పోచమ్మ టెంపుల్ దాటిన తర్వాత రోడ్డుపై ఉన్న గుంతలు నీటితో కనిపించకుండా ఉండగా గుంతలో పడి ఆమెకు తీవ్ర గాయాలు అయినాయి వెంటనే అక్కడ ఉన్న ప్రజలు తన కుమారుడు అప్రమత్తమై కానుకుంట […]




