PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ప్రతిభవంతులైనవిద్యార్థులకు ఉచితఉపకారణాల పంపిణీ

పయనించే సూర్యుడు ఆగస్టు 29 (ఆత్మకూరు నియోజకవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) మండలంలోని విభిన్న ప్రతిభవంతులైన విద్యార్థులకు ఉచిత ఉపకారణాల పంపిణీ నిమిత్తం సమగ్ర శిక్ష నెల్లూరు వారి ఆధ్వర్యంలో ఈనెల 30వ తేదీ ఆత్మకూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో వైద్య శిబిరం నిర్వహించబడుతుంది అని మండల విద్యాశాఖ అధికారి డిసి. మస్తానయ్య గురువారం తెలిపారు ఈ క్యాంపుకు 6 నుంచి 18 సంవత్సరాలు లోపు దివ్యంగా విద్యార్థులు అర్హులని వీరికి ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహించి […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

1/70 చట్టాన్ని పటిష్టంగా అమలు చేయండి.*ఎటపాక మండలంలోని నాన్ ట్రైబల్స్ అక్రమాలను తొలగించండి. భూకబ్జాలు అరికట్టండి.

పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ ఇంచార్జ్ ఆగస్టు28 అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలంలోని ఆర్ అండ్ బి, రెవిన్యూ, పంచాయితీ, ఆదివాసి భూములను కబ్జాలు చేసి అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారిపై వ్యాపారాలు, వ్యవసాయాలు చేస్తున నాన్ ట్రైబల్స్ పై చర్యలు తీసుకోవాలని, అక్రమ కట్టడాలు తొలగించాలని కోరుతూ ఆదివాసి సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో గురువారం నాడు ఎటపాక తాసిల్దారు వారికి వినతి పత్రం అందించడం జరిగింది. ఈ సందర్భంగా పత్రికా ప్రకటన విడుదల

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

పొంగి పొర్లుతున్న వాగులు, వంకలు.

పయనించే సూర్యుడు ఆగస్టు 28 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్ పలు గ్రామాలకు రాకపోకలు బంద్. పల్లె రోడ్లన్నీ అధ్వానం. చెరువులు, వాగుల వద్దకు వెళ్ళవద్దని అధికారులు హెచ్చరికలు. ఏన్కూర్ గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ఏన్కూర్ మండల వ్యాప్తంగా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. మండల పరిధిలోని అంజనాపురం- జన్నారం వాగు పై ఉన్న వంతెన పైనుంచి వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో పలు గ్రామాల రాకపోకలు రాకపోకలు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

రంపచోడవరం జిల్లా సాధన కోసం జరిగే సమావేశానికి ప్రజలందరూ తరలి రండి.

ఈ నెల 31వ తేదీన పరగసాని పాడు,డి.రావి లంక,బోడి గూడెం కమ్యూనిటీ హాల్ నందు జరిగే సమావేశానికి తరలిరండి. రంపచోడవరం జిల్లా సాధన కమిటీ.ఏపీ ఆదివాసీ జేఏసీ. పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ డివిజన్ ఇంచార్జ్ దేవీపట్నం, ఆగస్టు 28. రంపచోడవరం కేంద్రంగా కారం తమన్న దొర పేరుతో జిల్లా ప్రకటించాలని రంపచోడవరం జిల్లా సాధన కమిటీ సమావేశం ఈనెల 31వ తేదీన మధ్యాహ్నం రెండు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు అల్లూరి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ప్రజా ప్రభుత్వంలో పేద నిరుపేదలకు చేయుట..

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేసిన మాజీ జెడ్పి చైర్ పర్సన్ సరిత కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి.. పయనించే సూర్యుడు తేదీ.28 గురువారం జోగులంబ గద్వాల జిల్లా ఎలక్ట్రికల్ మీడియా ఇన్చార్జి. బోయ కిష్టన్న గద్వాల నియోజకవర్గం పరిధిలోని ధరూర్ మండలం నెట్టెంపాడు గ్రామానికి చెందిన పార్వతి 60000/- గట్టు మండలం ఆరగిద్ద బోయ గోపాల్ 35000/- ఇందువాసి గ్రామం నెక్కి నర్సింహులు 14000/- కేటి దొడ్డి మండలం మైలగడ్డ అంకిత 10000/- పాతపాలెం కృష్ణయ్య 60000/-

Scroll to Top