సులానగర్ లో ఉచిత కుట్టు మిషన్ శిక్షణ కార్యక్రమం
పయనించే సూర్యుడు ఆగస్టు 25 (పొనకంటి ఉపేందర్ రావు) సోమవారం టేకులపల్లి సులానగర్ పంచాయతీలో మాస్ వెల్ఫేర్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో ఉచిత కుట్టు మిషన్ శిక్షణ కార్యక్రమాన్ని సోమవారం. నిర్వాహకులుబల్లెం కరుణ శ్రీ -చిట్టిబాబు లు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.కుట్టు మిషన్ మహిళలు స్వయం ఉపాధి పొందేందుకు కుట్టు మిషన్ శిక్షణ ఎంతగానో ఉపయోగపడుతుందని, మహిళలకు ఆర్థిక స్వావలంబన, ఆర్థిక పరిస్థితుల మెరుగుపరుచుటకు కుట్టు మిషన్ శిక్షణ ఎంతగానో ఉపయోగపడుతుందని, కుట్టుమిషన్ లో మంచి […]




