PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

నాదెండ్ల వారి కండ్రిగలో ఏపీ ప్రభుత్వ రీ–సర్వే కార్యక్రమం

పయనించే సూర్యుడు డిసెంబర్ 31( సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు) సూళ్లూరుపేట మండలం నాదెండ్ల వారి కండ్రిగ గ్రామంలో బుధవారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రీ–సర్వే కార్యక్రమాన్ని నిర్వహించారు. సూళ్లూరుపేట మండల రెవెన్యూ అధికారి (MRO) ఆదేశాల మేరకు జనవరి 2వ తేదీ నుంచి గ్రామంలోని అన్ని భూములకు రీ సర్వే చేపడతామని అధికారులు తెలిపారు. రీ సర్వే ప్రక్రియకు గ్రామ ప్రజలు పూర్తిస్థాయిలో సహకరించాలని కోరారు. సర్వే పూర్తైన అనంతరం క్లియర్ అయిన భూములకు పట్టా పాస్‌బుక్‌లు […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ 24 ఎల్ చైర్మన్ ఉడత హజరత్తయ్య

పయనించే సూర్యుడు డిసెంబర్ 31 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కార్యక్రమం రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి . ఆనం రామనారాయణ రెడ్డి సూచనతో ఆత్మకూరు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులుమరియు కిమ్స్ హాస్పిటల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ తాళ్లూరి గిరినాయుడు ఆదేశాలతో చేజర్ల మండలం గొల్లపల్లి గ్రామ పంచాయతీలో నందు తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు 24 ఎల్ సోమశిల కాలువ చైర్మన్ ఉడత హజరత్తయ్య చేతుల మీదుగా పెన్షన్దారులకు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

గిన్నిస్ వరల్డ్ రికార్డు ప్రదర్శనలో భైంసా పట్టణానికి చెందిన చిన్నారి సావిత్ర

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలివెలుగుల చక్రపాణి భైంసా పట్టణనానికి చెందిన రూప సునీల్ దాంపతుల కుమార్తె సావిత్ర స్థానిక గుజరిగాల్లి శిశుమందిర్ పాఠశాలలో రెండవ తరగతి చదువుతూ చదువుతో పాటు తల్లితండ్రుల ప్రోత్సాహంతొ కూచిపూడి నేర్చుకొని హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియం లొ 5700 మంది కళాకారుల మధ్య పోటీపడి గిన్నిస్ రికార్డు దక్కించుకొని తల్లితండ్రుల పేరు మరియు పాఠశాల పేరు నిలబెట్టినందుకు పాఠశాల యాజమాన్యం హర్షం వ్యక్తం చేసారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఏజెన్సీ గ్రామాల అస్తిత్వాన్ని దెబ్బతీస్తే సహించం

వలస వచ్చిన గిరిజనేతరులపై చర్యలకు డిమాండ్ పయనించే సూర్యుడు డిసెంబర్ 31 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్ ఏన్కూరు మండల పరిధిలోని ఏజెన్సీ గిరిజన గ్రామాల హోదాను మార్చేందుకు కొందరు గిరిజనేతరులు చేస్తున్న కుట్రలను అడ్డుకోవాలని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కొమరం భీమ్ ఫౌండేషన్ సభ్యులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మండల కేంద్రంలో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఫౌండేషన్ సభ్యులు మాట్లాడుతూ, మండలంలోని ఏన్కూర్, నాచారం, ఆరికాయలపాడు, జన్నారం గ్రామాలను

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సొంత ఖర్చులతో ఆలయ పరిసరాలు పరిశుభ్రం

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలివెలుగుల చక్రపాణి బైంసా పట్టణంలో ని రోకడు హనుమాన్, బాలాజీ మందిర్ ఆవరణలో పరిసరాలను శుభ్రం చేయించారు. బుధవారం పట్టణానికి చెందిన బిజెపి నాయకులు కాసరోల్ల ప్రవీణ్ తన సొంత ఖర్చులతో పరిసర ప్రాంతాల్లో పెరిగిన పిచ్చిమొక్కలు తొలగించారు. అలాగే పరిసర ప్రాంతం చదును చేయించడం జరిగింది. ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూశారు. ఈ సందర్భంగా పలువురు భక్తులు ప్రవీణ్ ను అభినందించారు.

Scroll to Top