స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం
పయనించే సూర్యుడు ఆగస్టు 23 శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి స్వర్ణాంధ్రప్రదేశ్ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాల మేరకు యాడికి ఎంపీడీవో వీర్రాజు ఈవోడి శశికళ మేడం వారి ఆధ్వర్యంలో యాడికి జిల్లా పరిషత్ హై స్కూల్ ఆవరణంలో ప్రోక్లైన్ ద్వారా పిచ్చి మొక్కలను పీకిచ్చి జిల్లా పరిషత్ హై స్కూల్ ఆవరణంలో చెట్లు నాటడం జరిగినది మరియు ఎంపీడీవో సార్ గారు మరియు ఈ ఓ ఆర్ డి మేడం గారు […]




