మొక్కజొన్న పంటపై శిక్షణ కార్యక్రమం
పయనించే సూర్యుడు ఆగస్టు 22 శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి యాడికి మండలంలోని చందన గ్రామంలో ఆత్మ వారి సౌజన్యంతో మొక్కజొన్న పంటపై శిక్షణా కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో శ్రీ కిషోర్ కీటక సంబంధ శాస్త్రవేత్త,కృషి విజ్ఞాన కేంద్రం,రెడ్డి పల్లి వారు హాజరు అయ్యారు.వారు మాట్లాడుతూ మొక్కజొన్న పంటలో కత్తెర పురుగు నివారణకు సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. వీటిలో ముఖ్యంగా, పొలం చుట్టూ కలుపు లేకుండా చూసుకోవడం, పంట మార్పిడి పాటించడం, పురుగు […]




