టేకులపల్లిలో రూ. 2 కోట్ల 12 లక్షల విలువైన గంజాయి పట్టివేత
ఇల్లందు డీఎస్పీ చంద్రభాను పయనించే సూర్యుడుఆగష్టు 22 (పొనకంటి ఉపేందర్ రావు ) టేకులపల్లి :భద్రాద్రి కొత్తగూడెం టేకులపల్లిమండలంలోని వెంకట్యాతండా సమీపంలో రోడ్డు వద్ద వావానాలు తనిఖీలు చేస్తుండగా సీసీఎస్, టేకులపల్లి పోలిసులు సంయుక్తంగా గురువారం సాయంత్రం రూ.2కోట్ల12లక్షల 47వేల గల 424.950 కేజీల గంజాయిని లారీలో తరలిస్తుండగా పట్టుకున్నారు. ఇల్లందు డీఎస్పీ చంద్రభాను తెలిపిన వివరాల ప్రకారం….గంజాయిని కొనుగోలు చేసి ఒడిస్సా నుంచి భద్రాచలం, పాల్వంచ మీదుగా రాజస్థాన్ తరలిస్తుండగా గురువారం సిసిఎస్, టేకులపల్లి పోలీసులు […]




