స్మార్ట్‌ఫోన్‌లో రీల్స్ చూడటం ఎంత డేంజరో తెలుసా? తాజా అధ్యయనంలో షాకింగ్ నిజాలు!
పయనించే సూర్యుడు న్యూస్ ఆగస్టు 20 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి మొబైల్ ఫోన్ లో గంట సేపు రీల్స్ చూస్తే కంటి అలసట ఖాయం సోషల్ మీడియా కంటెంట్‌తోనే ఎక్కువ నష్టం అని అధ్యయనం భారతీయ యువతపై ఎస్‌ఆర్‌ఎం ఇన్‌స్టిట్యూట్ పరిశోధన 83 శాతం మందిలో మానసిక, శారీరక సమస్యలు నిరంతర స్క్రీన్ మార్పులే కళ్లపై ఒత్తిడికి కారణం మీరు స్మార్ట్‌ఫోన్‌లో గంటల తరబడి సోషల్ మీడియా రీల్స్ చూస్తూ సమయం గడుపుతున్నారా? అయితే […]




