రైతు సేవా కేంద్రంలో పొలం పిలుస్తుంది కార్యక్రమం
పయనించే సూర్యుడు ఆగస్టు 19 శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి మండలంలోని యాడికి రైతు సేవా కేంద్రంలో పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమానికి శ్రీ వెంకటరాముడు సహాయ వ్యవసాయ సంచాలకులు గుత్తి వారు, రైతు శిక్షణ కేంద్రం అనంతపురం నుండి వ్యవసాయ అధికారి నరసింహులు గారు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వెంకట రాముడు గారు మాట్లాడుతూ రైతులు పత్తి పంటలో గులాబీ రంగు పురుగు నుండి అలాగే […]




