శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు, కాకతీయ మరియు వరద కాలువ మరమ్మత్తుల కొరకు 32 కోట్ల 55 లక్షల 60 మంజూరు.
పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టికే గంగాధర్ బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ గత ప్రభుత్వంలొ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు మరమ్మత్తులకు నోచుకోక ప్రభుత్వం నిధులు మంజూరు చేయక దాని మనుగడనే ప్రశ్నార్థకంగా మార్చిందని బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ ముత్యాల సునీల్ కుమార్ గారు అన్నారు. ఇప్పుడు ఈ ప్రజాప్రభుత్వం ప్రాజెక్టు, కాకతీయ మరియు వరద కాలువ మరమ్మత్తుల కొరకు 32 కోట్ల 55 లక్షల 60 […]




