అగ్రికల్చర్ మార్కెటింగ్ డైరెక్టర్ జువ్వగుంట బుజ్జమ్మ
పయనించే సూర్యుడు ఆగస్టు 20 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) రాష్ట్ర ప్రభుత్వం 18 తేదీన ప్రకటించిన అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీలో నియోజకవర్గ స్థాయి పదవి కి ఆత్మకూరు మార్కెటింగ్ కమిటీ డైరెక్టర్ ఏఎంసి డైరెక్టర్ నియమితులైన భారత్ మహాసేన అధ్యక్షులు జువ్విగుంట బాబు. తల్లి జువ్విగుంట బుజ్జమ్మ కి హృదయ పూర్వక శుభాకాంక్షలు అలాగే ఈ పదవి లభించడానికి సహకరించిన రాష్ట్ర దేవాదాయ మరియు ధర్మాదాయ శాఖ మాత్యులు గౌరవనీయులు ఆనం రామనారాయణ రెడ్డి […]




