కూకట్పల్లి గ్రామ గౌడ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 375 వ జయంతి వేడుకలు
పయనించే సూర్యుడు న్యూస్ ఆగస్టు 18 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి శ్రీశ్రీశ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 375 వ జయంతి సందర్భంగా కూకట్పల్లి గ్రామ గౌడ సంక్షేమ సంఘం ఆధ్వర్యం లో సోమవారం ఉదయం కూకట్పల్లి లో తూర్పు కమాన్ పక్కన ఉన్నటువంటి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహం వద్ద జయంతి కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు, ఈ కార్యక్రమానికి కూకట్పల్లి గ్రామ గౌడ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి చేదురుపల్లి శ్రీనివాస్ […]




