సర్వసభ్య సమావేశం ఏర్పాటు….
రుద్రూర్, డిసెంబర్ 30 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి) : రుద్రూర్ మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో గ్రామ సర్పంచ్ ఇందూరు సునీత అధ్యక్షతన అత్యవసర సర్వసభ్య సమావేశం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు , నిజామాబాద్ జిల్లా ఇంఛార్జ్ దనసరి అనసూయ సీతక్కకు, రాష్ట్ర ఆరు గ్యారెంటీలు అమలు, ప్రభుత్వ ప్రధాన సలహాదారు ప్రొద్దుటూరి సుదర్శన్ రెడ్డికి, జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ కుమార్ శెట్కార్ […]




