“అంగన్ వాడీ వర్కర్లకు 5జీ మొబైల్స్ పంపిణీ
పయనించే సూర్యుడు డిసెంబర్ 29 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అంగన్ వాడీ వర్కర్లకు బలోపేతానికి చర్యలు తీసుకుంటున్నారని, అందుకోసమే గతంలో అందచేసిన 4జీ మొబైళ్ల స్థానంలో 5జీ మొబైళ్లను అందచేస్తున్నట్లు ఆత్మకూరు ఎంపీపీ కేతా వేణుగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. ఆత్మకూరు ఐసీడీయస్ ప్రాజెక్ట్ పరిధిలో అంగన్ వాడీలకు సీడీపీఓ సునీలత ఆధ్వర్యంలో నూతన 5జీ మొబైల్స్ ను ఆయన సోమవారం అందచేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి. […]




