PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

కాంగ్రెస్ కలర్ వేసుకున్న వారు ముఖ్యమా కాంగ్రెస్ కండువా వేసుకున్న వారు ముఖ్యమా. డిసిసి అధ్యక్షా…

పయనించే సూర్యుడు తేదీ 29 డిసెంబర్ సోమవారం జోగులాంబ గద్వాల జిల్లా ఇన్చార్జి బోయ కిష్టన్న. అయ్యా డీసీసీ అధ్యక్షా పార్టీ క్రమశిక్షణ గురించి నువ్వు చెప్పడం చాలా వింతగా ఉంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కండువా వేసుకోవడానికి భయపడి వెనక్కి జరుగుతున్నటువంటి నాయకుల చెంతకు నువ్వు చేరి కనీసం నీ భుజంపై ఉన్న కండువా కూడ దాచిపెట్టుకునే పరిస్థితి తెచ్చుకున్న నువ్వెక్కడనికార్సైన నిజమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలం గద్వాల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ సరితమ్మ […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి మంత్రి జూపల్లికృష్ణారావు

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలను వివరించాలి ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి ప్రజా సేవతోనే మంచి గుర్తింపు.. సర్పంచులకు మంత్రి జూపల్లి కృష్ణారావు దిశానిర్దేశం నిర్మల్/ఖానాపూర్/ ముధోల్- డిసెంబర్ 27: నూతనంగా ఎన్నికైన సర్పంచులు రాజకీయాన్ని పక్కన పెట్టి, ప్రజా సేవనే పరమావధిగా భావించి పనిచేయాలి అని పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి , ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇంచార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు పిలుపునిచ్చారు. నిర్మల్,

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మండెపల్లిలో నట్టల నివారణ మందుల పంపిణీ – పశుసంపద సంరక్షణకు ముందడుగు

పయనించే సూర్యుడు, డిసెంబర్ 27( రాజన్న సిరిసిల్ల జిల్లా బ్యూరో ఇన్చార్జి ) రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం మండెపల్లి గ్రామంలో నట్టల నివారణ మందుల పంపిణీ కార్యక్రమం సర్పంచ్ గాధగోని సాగర్ ఆధ్వర్యంలో విజయవంతంగా నిర్వహించారు.ఈ సందర్భంగా సర్పంచ్ గాధగోని సాగర్ మాట్లాడుతూ నట్టల నివారణ మందుల వలన మేకలు, గొర్రెలు వివిధ రకాల అనారోగ్యాలకు గురికాకుండా ఆరోగ్యంగా ఉంటాయని తెలిపారు. పశుసంపద ఆరోగ్యం మెరుగుపడితే రైతులు, గొల్ల–కురుమ కుటుంబాలకు ఆర్థికంగా లాభం చేకూరుతుందని

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

చిక్కడపల్లిలో పశువుల నీటి తొట్టెలు శుభ్రం చేయిస్తున్న సర్పంచ్..

రుద్రూర్, డిసెంబర్ 27 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి) రుద్రూర్ మండలంలోని చిక్కడపల్లి గ్రామంలో పశువులు తాగే నీటి తొట్టెలు అపరి శుభ్రంగా మరడంతో గ్రామ సర్పంచ్ మచ్కురి రమేష్ నీటి తోట్టేలను శుభ్రం చేయించారు. ఇచ్చిన హామీ మేరకు గ్రామంలో పనులు చేయిస్తుండడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పిట్ల కళ్యాణ్, వార్డు మెంబర్లు తదితరులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

విద్యార్థులు కష్టపడి ఉన్నత స్థాయిలో స్థిరపడాలి…

రుద్రూర్ మండల లయన్స్ క్లబ్ వ్యవస్థాపకులు కారంగుల ప్రవీణ్ కుమార్.. రుద్రూర్, డిసెంబర్ 27 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి) : విద్యార్థులు కష్టపడి ఉన్నత స్థాయిలో స్థిరపడాలని రుద్రూర్ మండల లయన్స్ క్లబ్ వ్యవస్థాపకులు కారంగుల ప్రవీణ్ కుమార్ అన్నారు. ఎంబీబీఎస్ లో ఫ్రీ సీట్ సాధించిన జాకటి సుచిత్ర అక్బర్ నగర్, సాత్విక్ గౌడ్ రుద్రూర్, చల్లపల్లి సిరి కోటయ్య క్యాంపు ముగ్గురు విద్యార్థులను శనివారం కారంగుల ప్రవీణ్ కుమార్ వారి వారి

Scroll to Top