వరదలతో రహదారులు బంద్ అయిన గ్రామాలకు నిత్యవసరాలు అందించాలి- సిపిఎం
ప్రచురణార్థం చింతూరు, ఆగస్టు 30: గత ఐదు రోజులుగా వరదలు రావడంతో రహదారులు బంద్ అయ్యి రాకపోకలు లేని గ్రామాలకు తక్షణమే నిత్యవసరాలు అందించాలని, దోమలు బెడదతో జ్వరాలు ఎక్కువవుతున్న సందర్భంగా ప్రతి కుటుంబానికి దోమతెరలు పంపిణీ చేయాలని, ఏజీ కోడేరు కేంద్రంలో బోటు ఏర్పాటు చేయాలని సిపిఎం పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ కి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ మండల కార్యదర్శి పల్లపు వెంకట్ మాట్లాడుతూ వరదల […]




