నంద్యాల బిషప్ బంగ్లాలో ఘనంగా క్రిస్మస్ ఆత్మీయ విందు-ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి ఎన్ఎండి ఫరూక్
పయనించే సూర్యుడు డిసెంబర్ 27,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని నంద్యాల డయాసిస్ బిషప్ కామనూరి సంతోష్ ప్రసన్న రావు దంపతులు స్థానిక బిషప్ బంగ్లాలో ఏర్పాటు చేసిన ఆత్మీయ విందు కార్యక్రమం శుక్రవారం రాత్రి అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. బిషప్ బంగ్లాకు చేరుకున్న మంత్రి ఫరూక్ కు బిషప్ సంతోష్ ప్రసన్న […]




