వైసీపీ మండల కన్వీనర్ ఎంపీడీవోకు వినతి పత్రం
పయనించే సూర్యుడు ఆగస్టు 26 శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ సంజీవ రాయుడు ఆధ్వర్యంలో యాడికి ఎంపీడీవో కార్యాలయంలో అర్హులైన వికలాంగులకు పెన్షన్లు ఇవ్వాలని కోరుతూ అలాగే ఎన్నో సంవత్సరాల నుంచి అర్హత ఉండి పింఛన్లు పొందుతున్న కొంత మంది వికలాంగులకు పెన్షన్ అర్హత లేదంటూ పింఛన్లు తొలగించడం చాలా బాధాకరమని పెన్షన్ పై ఆధారపడి బతికే వికలాంగులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు మేము ఎలా బతకాలి అని […]




