రైతులకు యూరియా అందించాలని బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన
పయనించే సూర్యుడు ఆగస్టు 25 (పొనకంటి ఉపేందర్ రావు) ఇల్లందు: సోమవారం ఏ.డి.ఏ కార్యాలయం ముందు బీఆర్ఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు ఆదేశాల మేరకు ఎరువుల కొరతపై రైతుల పక్షాన పార్టీ శ్రేణులు రోడ్డుపై కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఇల్లందు మాజీ ఎమ్మెల్యే, పార్టీ నియోజకవర్గ ఇన్చార్జిహరిప్రియ నాయక్, ఉమ్మడి ఖమ్మం జిల్లా మాజీ అధ్యక్షుడు, బీఆర్ఎస్ వ్యవస్థాపక సభ్యుడు దిండిగాల రాజేందర్, కామేపల్లి కృష్ణ ప్రసాద్, దేవి […]




