గ్రామంలో వార్డులో పర్యటించిన నూతన సర్పంచ్ రాంచందర్
//పయనించే సూర్యుడు// న్యూస్ డిసెంబర్ 27// నారాయణపేట జిల్లా బ్యూరో// నారాయణపేట మండలం బండగుండ గ్రామ నూతన సర్పంచ్ రామచందర్ గ్రామంలోని వార్డుల్లో పర్యటిస్తూ సమస్యలను అడిగి తెలుసుకొని, ఆ వార్డులో ప్రజలతో మమేకమై వారిద్వారా సమస్యలు తెలుసుకొని పరిష్కరించే విధంగా కృషి చేస్తానని, వారికి హామీ ఇచ్చారు, గ్రామంలో ఏసమస్య ఉన్న తన దృష్టికి తీసుకురావాలని పార్టీలకతీతంగా గ్రామ అభివృద్ధిని సాధించుకుందామని ఆయన అన్నారు, వార్డుల్లో పర్యటిస్తూ పూర్తిస్థాయిలో సమస్యలను తెలుసుకొని , ముఖ్యంగా కొన్ని […]




