యాళ్ళూరులో అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులోకి: సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రులు, ఎంపీ మరియు కలెక్టర్
పయనించే సూర్యుడు డిసెంబర్ 26,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న యాళ్ళూరు (గోస్పాడు మండలం): నంద్యాల నియోజకవర్గం గోస్పాడు మండలం యాళ్ళూరు గ్రామ ప్రజల దశాబ్దాల కల నెరవేరిందని. గ్రామంలో నూతనంగా నిర్మించిన సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని (కమ్యూనిటీ హెల్త్ సెంటర్) ను రాష్ట్ర మంత్రులు ఎన్ఎండి ఫరూక్, బీసీ జనార్దన్ రెడ్డి, నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి, నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి కలిసి ఘనంగా ప్రారంభించారు. ఈ ఆరోగ్య కేంద్రం అందుబాటులోకి రావడం వల్ల […]




