కాలనీ వాసుల బాధలు అడిగి తెలుసుకుంటున్న గ్రామ సర్పంచ్..
రుద్రూర్, డిసెంబర్ 26 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి) రుద్రూర్ గ్రామ సర్పంచ్ ఇందూరు సునీత సర్పంచ్ గా గెలవగానే గ్రామంలోని 11 వ, 12 వ, 13 వ, 14 వ వార్డుల్లో శుక్రవారం పర్యటించి కాలనీవాసుల బాధలను అడిగి తెలుసుకున్నారు. వార్డుల్లో మురికి కాలువలు, త్రాగు నీటి, వీధి లైట్ల సమస్యలను పరిశీలించారు. వార్డుల్లో నెలకొన్న సమస్యలను తక్షణమే పరిష్కరిస్తానని అన్నారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ షేక్ నిస్సార్, వార్డు మెంబర్లు అమృత, […]




