కాంగ్రెస్ పార్టీ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ
పయనించే సూర్యుడు, డిసెంబర్ 26( రాజన్న సిరిసిల్ల జిల్లా బ్యూరో ఇన్చార్జి ) సిరిసిల్ల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నూతన సంవత్సర (2026) క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. జిల్లా యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ మునిగేలా రాజు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సిరిసిల్ల నియోజకవర్గ ఇంచార్జీ కేకే మహేందర్ రెడ్డి క్యాలెండర్‌ను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ప్రజా సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తుందని, రాబోయే రోజుల్లో పార్టీని […]




