చికడపల్లి సర్పంచ్ కు ఘన సన్మానం…
రుద్రూర్, డిసెంబర్ 26 (పయనించే సూర్యుడు, రుద్రూర్. మండల ప్రతినిధి) : బోధన్ పట్టణంలోని రాకాసిపేట్ లయన్స్ కంటి ఆసుపత్రిలో జిల్లా గవర్నర్ లయన్ అమర్నాథ్ రావు అధికారిక పర్యటనలో భాగంగా గవర్నర్ చే రుద్రూర్ లయన్స్ క్లబ్ సభ్యులు చిక్కడపల్లి గ్రామ సర్పంచ్ గా బారి మెజారిటీతో ఎన్నికైన సందర్బంగా ఇంటర్నేషనల్ లయన్స్ పిన్ తో పాటు ఘనంగా సన్మానించారు. ఈసందర్భంగా లయన్స్ కంటి ఆసుపత్రుల వ్యవస్థాపకులు లయన్స్ మాజీ గవర్నర్ లయన్ పి.బసవేశ్వర రావు […]




