వైన్ షాపులో తెలివైన దొంగతనం.. పోలీసులు అవాక్కు
పయనించే సూర్యుడు న్యూస్ :శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. వైన్ షాపులో చోరీకి వెళ్ళిన దొంగ.. వైన్ షాప్ ముందు వాచ్మెన్ కాపలా ఉన్నట్లు అక్కడ అప్పటికప్పుడు సెటప్ ప్లాన్ చేశాడు.. అనంతరం వైన్ షాప్ షట్టర్ తాళాలు పగలగొట్టి లోపలికి వెళ్లి మరీ చోరీకి పాల్పడ్డాడు. ఈ దొంగ ఎవరో కానీ.. హిందూపురంలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో కలకలం రేపింది. ఎప్పటిలా కాకుండా.. ఓ దొంగ.. కాస్త భిన్నంగా […]




