భీంగల్ కొత్త బస్టాండ్ ప్రాంతంలో చెత్త చెదారం లేకుండా చూడాలని సానిటేషన్ సిబ్బందికి ఆదేశించిన కమిషనర్ గోపు గంగాధర్
పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టికే గంగాధర్ నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో భీంగల్ పట్టణంలోని లో న్యూ బస్టాండ్ నుండి బస్సులు రాకపోకలు ప్రారంభించినందున బస్టాండ్ ప్రాంతంలో బ్లేడ్ ట్రాక్టర్ తో క్లీనింగ్ చేయడం మరియు లెవెలింగ్ చేయడం జరిగింది. అక్కడ జరుగుతున్న పనులను గౌరవ కమిషనర్ గోపు గంగాధర్ పరిశీలించారు. బస్టాండ్ ప్రాంతంలో చెత్తాచెదరం లేకుండా చూడాలని శానిటేషన్ సిబ్బందిని ఆదేశించారు. చీకటి ఉండడంతో లైటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే డివైడర్ […]




