జీవోలను మార్చి ప్రజలని మోసం చేస్తున్న కాంగ్రెస్
పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టి కే గంగాధర్ కాంగ్రెస్ నాయకులది అర్బాటం తప్పా చేసింది ఏమి లేదు బీఆర్ఎస్ హయాంలో మంజూరైన పనులకే మల్లి పేర్లు భీమ్‌గల్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన రెండేండ్లలో భీంగల్ పట్టాణానికి చేసింది ఏమి లేదని, రెండేండ్లలో తట్టేడు మన్ను కూడ పోయలేదని బీఆర్ఎస్ పార్టీ నాయకులు బోదిరే నర్సయ్య, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గున్నాల భగత్ విమర్శించారు. భీంగల్ పట్టణంలోని ఎల్జే ఫంక్షన్ హాల్ లో […]




