బాల అకాడమీ పాఠశాల నందు ఘనంగా జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకలు
పయనించే సూర్యుడు డిసెంబర్ 24,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న స్థానిక నంద్యాల పట్టణంలోని పార్క్ రోడ్డు సమీపంలో గల బాలా అకాడమీ పాఠశాలలో ముందస్తు క్రిస్మస్ వేడుకలు ఈరోజు అనగా 24/12/2025,బుధవారము రోజున జరుపుకోవడం జరిగింది ఈరోజు చిన్నారులు క్రిస్మస్ వేడుకలలో భాగంగా శాంటా క్లాస్, ఏంజెల్స్,తూర్పు దేశపు జ్ఞానులు లాగా,మేరి,జోసఫ్ గొర్రెల కాపరుల వేషధారణలో వచ్చారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ ఎం. జి.వి.రవీంద్రనాథ్ సార్ ప్రిన్సిపల్ మాధవీలత మేడం, మాట్లాడుతూ క్రిస్మస్ పండుగలోని […]




