తెలంగాణ రాష్ట్ర కొత్త సర్పంచ్లూ..మీది పెద్ద బాధ్యత
పయనించే సూర్యుడు న్యూస్ డిసెంబర్ 24 తెలంగాణ స్టేట్ ఇన్చార్జి శ్రీనివాస్ రెడ్డి గ్రామాన్ని పునర్నిర్మించే బృహత్తర బాధ్యతను గ్రామ ప్రజలు కొత్త సర్పంచ్లకు ఇచ్చారు. ఇది చాలా గురుతరమైన కర్తవ్యం. సర్పంచ్ ఈ కర్తవ్యానికి తనకున్న అధికారాలకు తోడుగా సంకల్ప బలాన్ని జోడిస్తే గ్రామ స్వరాజ్యం కలలు నెరవేరుతాయి. ఏ పనికైనా అధికారాలు మాత్రమే ఉంటే సరిపోవు. దాంతో పాటుగా ప్రజలందర్నీ ఐక్యం చేసి నడిపించే నాయకత్వం ఎంతో అవసరం. సర్పంచ్లు గ్రామానికి ఆమోదయోగ్యమైన పనులు […]




