వేల్పూర్ మండలంలోని 14 గ్రామాల్లో 10 లక్షల చేప పిల్లలు పంపిణీ
పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టికే గంగాధర్ నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం లో వేల్పూర్ మండల చుట్టుపక్కల గ్రామాల్లో2025-26 గాను కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత చేప పిల్లల పంపిణీ పథకంలో భాగంగా ఈరోజు వేల్పూర్ మండలంలోని 14 గ్రామాలలో గల 40 చెరువులలో మొత్తం 10,00000 పదిలక్షల చేప పిల్లలు పంపిణీ చేయడం జరిగిందిఈ కార్యక్రమం లో వేల్పూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గడ్డం నర్సారెడ్డి, వేల్పూర్ సర్పంచ్ అశోక్, ఉప సర్పంచ్ […]




