PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

విజన్ఆధ్వర్యంలో జాతీయ గణిత దినోత్సవం.

పయనించే సూర్యుడు న్యూస్ డిసెంబర్22(శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి) యాడికి గ్రామంలో విజన్ హై స్కూల్ విద్యార్థులు, ఉపాధ్యాయ బృందం గణిత శాస్త్ర పితామహుడు శ్రీనివాస రామానుజన్ జయంతిని పురస్కరించుకొని ఆయనచిత్రపటానికి గణిత ఉపాధ్యాయులచే పూలమాలవేసి నివాళులర్పించారు.రామానుజన్ అతి చిన్న వయసులోనే గణితం పట్ల అసాధారణ ప్రతిభ కనబరిచి, భారతదేశ కీర్తిని ప్రపంచ దేశాలకు ఇనుమడింపజేశారని, ఆయన రాసిన పుస్తకాలలోని సమస్యల కు సమాధానం కనుక్కోవడానికి ఇప్పటి శాస్త్రజ్ఞులకు కూడ కష్టతరమని, దీనిని బట్టి ఆయన […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

కోల్పూర్ సర్పంచ్ ముద్దు రాములు ప్రమాణ స్వీకారం విజయవంతం

//పయనించే సూర్యుడు// డిసెంబర్23// సోమవారం ఉదయం కొల్పూర్ గ్రామపంచాయతీ దగ్గర నూతన సర్పంచ్ ముద్దు రాములు ప్రమాణస్వీకారం విజయవంతం అయ్యింది ముందుగా మహాత్మా జ్యోతిబా పూలె సావిత్రి బాయి పూలె అంబేద్కర్ దంపతులకు చిత్రపటాలకు పూలమాలలు వేసి సభ ప్రాంగణంలోకి ప్రవేశించారు ముద్దు రాములు సభ మొత్తం పెళ పెళ ధ్వనులతో మార్మోగిపోవడం జరిగింది నూతన సర్పంచు ముద్దు రాములు కి జై నూతన సర్పంచ ముద్దు రాములు కు జై అని ప్రజలు నినాదాలు చేయడం

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ట్రాఫిక్ కు అంతరాయం కలిగిస్తే కఠిన చర్యలు ఎస్సై తిరుమలరావు

పయనించే సూర్యుడు డిసెంబర్ 22 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) చేజర్ల మండలం ఆదురుపల్లి గ్రామంలో ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్సై తిరుమల రావు హెచ్చరించారు. సోమవారం ఆదురుపల్లి కూడలిలో రోడ్డుపై వాహనాలు నిలిపి ట్రాఫిక్‌కు ఆటంకం కలుగుతుండటాన్ని ఆయన గమనించారు. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి ట్రాఫిక్‌ను అదుపులోకి తీసుకువచ్చారు. ట్రాఫిక్‌కు ఆటంకం కలిగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. షాపు యజమానులు రోడ్డుపై వాహనాలు నిలిపి ప్రజలకు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

కోటకొండ నూతన పాలకవర్గాన్ని ప్రమాణ స్వీకారం చేయించిన స్పెషల్ ఆఫీసర్ రాములు

కోటకొండ నూతన పాలకవర్గాన్ని ప్రమాణ స్వీకారం చేయించిన స్పెషల్ ఆఫీసర్ రాములు //పవనించే సూర్యుడు// న్యూస్ డిసెంబర్ 22 // నారాయణపేట జిల్లా బ్యూరో //నారాయణపేట మండలం కోటకొండ నూతన గ్రామపంచాయతీ పాలకవర్గంచేత ప్రమాణ స్వీకారం చేపించారు. స్పెషలాఫీసర్ రాములు,అందరూ అధికారులకు సహకరిస్తూ గ్రామ అభివృద్ధికై వార్డు మెంబర్లు ప్రజాప్రతినిధులు సహకరించుకొని కోటకొండ గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించుకోవాలని వారికి సూచించారు, నూతనంగా ఎన్నికైన సర్పంచ్,ఉపసర్పంచ్, వార్డునెంబర్లు అందరికీ,శుభాకాంక్షలు తెలియజేశారు, కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి చాణిక్యరెడ్డి,

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని బాధ్యతాయుతంగా నిర్వర్తించండి

నూతన పాలకవర్గాలకు శుభాకాంక్షలు తెలియజేసిన బిజెపి రాష్ట్ర నాయకులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి ( పయనించే సూర్యుడు డిసెంబర్ 22 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్) నేడు సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు మెంబెర్స్ ప్రమాణస్వీకారం సందర్బంగా ఫరూఖ్ నగర్ మండలం కడియాల కుంట తాండ గ్రామ సర్పంచ్ ముడావత్ రాజు నాయక్, ఉప సర్పంచ్ తావు సింగ్, వార్డు మెంబెర్స్ తావు సింగ్, ప్రియాంక దేవేందర్, దేవి రవి, నీలా భాస్కర్, చట్ పట్టా

Scroll to Top