కొత్త ఉపాధి బిల్లుకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు
పయనించే సూర్యుడు న్యూస్ డిసెంబర్ 22 శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని, కొత్త బిల్లును ఉపసంహరించాలని,కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలపై రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా స్పందించాలని ఉభయ కమ్యూనిస్టు పార్టీల ఆధ్వర్యంలో సోమవారం డిమాండ్ చేశారు. ముందుగా మండల కేంద్రంలోని ప్రధాన కూడలిలో గాంధీ విగ్రహానికి పూలమాలు వేసి జీవో కాపీలను దగ్ధం చేశారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా సిపిఐ మండల కార్యదర్శి […]




