PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

లుంబిని విద్యాలయం మ్యాథ్స్ డే వేడుకలు

పయనించే సూర్యుడు డిసెంబర్ 22 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) లుంబిని విద్యాలయం చేజర్ల నందు ఘనంగా మ్యాథ్స్ డే వేడుకలు ప్రముఖ గణిత శాస్త్ర వేత్త శ్రీనివాస రామానూజన్ జన్మదినం సందర్బంగా విద్యార్థులను అతనికి ఇష్టమైన సంఖ్య 1729 ఆకారంలో కూర్చోపెట్టి రామానూజన్ ఫోటో కి పూలతో అలంకరించి గణిత ఉపాధ్యాయులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో లుంబిని విద్యాలయం అధ్యాపకులు విద్యార్థి విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సాయి లిఖిత మృతి పై సమగ్ర విచారణ జరపాలని పిడి ఎస్ యు పి ఓ డబ్ల్యు డిమాండ్

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టి కే గంగాధర్ సాయి లిఖిత కుటుంబానికి 50 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలి నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం లోమెండోరా మండలం పోచంపేట్ గ్రామంలో బాలికల రెసిడెన్షియల్ లో చదువుతున్న 8వ తరగతి చదువుతున్న సాయి లిఖిత మరణం పై సమగ్ర విచారణ జరపాలని యు- పి ఓ డబ్ల్యు ఆధ్వర్యంలో ఆర్మూర్ సబ్ కలెక్టర్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా పిఓడబ్ల్యూ జిల్లా

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఉప ఖజానా కార్యాలయంలో ఏసీబీ అధికారులకు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ సీనియర్ అసిస్టెంట్ ఆర్ లక్ష్మణ్ నాయక్.

పయనించే సూర్యుడు డిసెంబర్ 22,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న డోన్ పట్టణంలోని ఉప ఖజానా కార్యాలయంను ఏసిబి అధికారులు సోమవారం దాడులు నిర్వహించారు. డోన్ మున్సిపల్ కార్యాలయంలో రెవిన్యూ అధికారి గా శ్యామ్ రాజు 30/06/2025 రిటైర్డ్ అయ్యారు. పెన్షన్ మంజూరు అయ్యింది కానీ పెన్షన్ బెనిఫిట్స్ కోసం గత ఐదు నెలల నుండి కార్యాలయం చుట్టూ తిప్పుకుంటూ ఉండటంతో సీనియర్ అసిస్టెంట్ ఆర్ లక్ష్మణ్ నాయక్ 45000 రూపాయలు డిమాండ్ చేయగా 30,000 రూపాయలు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని యధావిధిగా కొనసాగించాల్సిందే

పయనించే సూర్యుడు డిసెంబర్ 22,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న విబి-జి రామ్ -జీ చట్టం రద్దు చేసుకోకపోతే కేంద్ర ప్రభుత్వం పతనం కాక తప్పదు వామపక్ష నాయకుల హెచ్చరిక మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని యధావిధిగా కొనసాగించాలని, భారత జాతిపిత మహాత్మా గాంధీ పేరుని తొలగించి వీ.బీ. జి.రామ్. జి.పేరు మార్పు చేసి చట్టం చెయ్యడాన్ని ఉపసంహరించుకోవాలని, రాష్ట్రాలపై 40% నిధులు భారం వేయడాన్ని నిరసిస్తూ సిపిఎం, సిపిఐ పార్టీల ఆధ్వర్యంలో

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

అశ్వాపురం మేజర్ పంచాయతీ సర్పంచ్ గా సదర్ లాల్ ప్రమాణ స్వీకారం

పయనించే సూర్యుడు, అశ్వాపురం, డిసెంబర్ 22: అశ్వాపురం మండల కేంద్రం అయిన అశ్వాపురం మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ గా బానోత్ సదర్ లాల్ ఉప సర్పంచ్ తుళ్లూరి ప్రకాష్ రావు మరియు 16 వార్డుల సభ్యులు నేడు పదవీ ప్రమాణ స్వీకారం చేయుట జరిగింది సర్పంచ్ సదర్ లాల్, శాసనం ద్వారా ఏర్పాటైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత కలిగి ఉండి, నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహిస్తానని భగవంతుని పేర సత్యనిష్ఠతో ప్రమాణం

Scroll to Top