PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

టి.డి.పి.నాయకులు కార్యకర్తలునడుమ విశ్వనాథ్ జన్మదిన వేడుకలు.

పయనించే సూర్యుడు న్యూస్ డిసెంబర్(శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి) మండల కేంద్రమైన యాడికినందు పాతవిజన్ స్కూల్ ప్రాంగణంనందు జె.సి.కుటుంబ అభిమాని,జె.సి.అస్మిత్ రెడ్డి అనుచరుడు విశ్వనాధ్ జన్మదిన వేడుకలుటి.డి.పి. నాయకులు,కార్యకర్తలు, విశ్వనాధ్అభిమానుల నడుమజన్మదిన వేడుకలుఅంగరంగ వైభవంగానిర్వహించారు. పలువురుటి.డి.పి. నాయకులు,కార్యకర్తలు విశ్వనాథ్ తో కేక్ కట్ చేయించిజన్మదిన శుభాకాంక్షలుతెలిపారు. ఈ కార్యక్రమంలో తె.దే.పా.మండలకన్వీనర్ దడియాల ఆదినారాయణ,జనసేన మండలకన్వీనర్ కోడి సునీల్ కుమార్,తె.దే.పా. సీనియర్ నాయకులు గొర్తి రుద్రమ నాయుడు,టి.డి.పి. కులశేఖర్ నాయుడు, పట్టణఅధ్యక్షుడువెలిగండ్ల ఆదినారాయణ,బీ.సీ.సెల్ అధ్యక్షుడు తిరంపురంనీలకంఠ, మైనార్టీ […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

బిసి సంఘాల ఐక్యవేదిక సదస్సులో పాల్గోన్న ఎమ్మెల్యే కోరం కనకయ్య

బి.సి.ల ఐక్యత సదస్సుకు హజరైన ఎమ్మెల్యే కు పూలబోకేతో స్వాగతం పలికిన సంఘం నేతలు… పయనించే సూర్యుడు డిసెంబర్ 21 (పొనకంటి ఉపేందర్ రావు) ఇల్లందు: ప్రాంత వాసి మడత వెంకట్ గౌడ్ బిసి సంఘాల జెఎసి కన్వినర్ గా నియమితులు అవ్వడం శుభపరిణామం-ఎమ్మెల్యే కనకయ్య బీసీ లకు42% రిజర్వేషన్ కల్పిస్తాం అనే నినాదానికి మా కాంగ్రెస్ ప్రభుత్వం,రేవంత్ రెడ్డి కట్టుబడి ఉన్నారుఇల్లందు ప్రాంతం అంతా ఎస్సీ ఎస్టీ బీసీ జనాభా కలిసి జీవనం కొనసాగిస్తుంటారుఈ ప్రాంతంలో

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

భీంగల్ కస్తూరిబా గాంధీ విద్యార్థులకు నాగేంద్ర అన్న యువసేన ఆధ్వర్యంలో స్పోర్ట్స్ డ్రెస్సెస్ అందజేయడం జరిగింద

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టి కే గంగాధర్ ఈరోజు శనివారం రోజున భీంగల్ మండల కేంద్రంలో 69వ మండల స్థాయి కీడోత్సవాల సందర్భంగా కస్తూరిబా గాంధీ పాఠశాలలో క్రీడలలో పాల్గొన్న 50 మంది విద్యార్థులకు నాగేంద్ర యువసేన తరుపున క్రీడా స్పోర్ట్స్ డ్రెస్సెస్ దుస్తులు పంపిణీ చేయడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో సుంకరి సురేష్, నిచ్చేమొల్ల మహేష్, సయ్యద్ రెహమాన్ వంశీ కృష్ణ, సంపత్, శివ బాలాజీ , శివ మరియు నాగేంద్రన్న యువసేన

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సూళ్లూరుపేట పురపాలక సంఘ లో స్వర్ణ ఆంధ్ర మరియు స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం

పయనించే సూర్యుడు డిసెంబర్ 20 (సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు) స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణాంధ్ర కార్యక్రమం లో భాగంగా ఈరోజు తేదీ. 20-12-2025న సూళ్లూరుపేట పురపాలక సంఘం పరిధిలో గౌరవ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు థీమ్ డిసెంబర్ –2025 “OPPORTUNITIES IN ENVIRONMENT” పర్యావరణ రంగంలో అవకాశాలు అనే కార్యక్రమం సూళ్లూరుపేట మున్సిపల్ కమిషనర్ కె.చిన్నయ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సూళ్లూరుపేట నియోజకవర్గం శాసనసభ్యురాలు శ్రీమతి డాక్టర్ నెలవల విజయశ్రీ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

13 సిలిండర్లను సీజ్ విజిలెన్స్ అధికారులు

పయనించే సూర్యుడు డిసెంబర్ 20( ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) విజిలెన్స్ అధికారులు. సివిల్ సప్లైస్ అధికారులు మండల కేంద్రమైన చేజర్ల గ్రామం నందు తనిఖీలు నిర్వహించి, డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను నిబంధనలకు విరుద్ధంగా బహిరంగ మార్కెట్ లో విక్రయిస్తున్నారని గుర్తించి, 13 సిలిండర్లను సీజ్ చేయడం జరిగింది. సీజ్ చేసిన సిలిండర్లు విలువ ₹37,500/- నమోదు చేసి, పంచనామా నిర్వహించి, సీజ్ చేసిన సిలిండర్లను తగు భద్రత నిమిత్తం చిత్తలూరు గ్యాస్ ఏజెన్సీ వారికి

Scroll to Top